జర్నలిస్ట్ పై దాడి బాధితుడు పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఇవ్వమంటే దాడి

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 28తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మా మరదలు పేరు మీద స్లాట్ బుక్ చేస్తా అని సదురు వ్యక్తులను పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలని సర్పంచ్ తో పాటు గ్రామపంచాయతీలో అడగగా వ్యక్తిపై హఠాత్తుగా దుర్భాషలాడుతూ ఓ జర్నలిస్టు అని కూడా చూడకుండా దాడి చేసిన మరిపల్లి సంతోష్ వద్దు అంటూ ఎంతమంది గ్రామపంచాయతీలో అడ్డుకున్న అందరిని దూషించుకుంటూ నా పాస్బుక్ అడుగుతావా అంటూ దాడికి దిగగా బాధితుని తులం గొలుసు కూడా తెంపెయడం...