జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద నిరసన.<br>అక్రిడిటేషన్ కార్డులు, ఇంటి స్థలాలు,హెల్త్ కార్డులు మంజూరు,చేయాలి,<br>ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్(AIJPF)

ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 13 కామారెడ్డి, జూలై 13: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అర్హులైన ప్రతి పాత్రికేయుడికి వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఇంటి స్థలాలు కేటాయించి హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్  జిల్లా అధ్యక్షులు డి.ఎల్.ఎన్. చారి.కామారెడ్డి కన్వీనర్ గర్దాస్ చంద్ర శేఖర్,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన నిర్వహించి  అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ...