చద్మల్ తాండలో వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ

(గాంధారి, సెప్టెంబర్ 4 ప్రాంతీయ వార్త ప్రతినిధి) గాంధారి మండలం చద్మల్ తాండ గ్రామంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, వీరత్వం, ధైర్యం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త, విగ్రహదాత డా. పైడి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.శివాజీ మహారాజ్‌...