చద్మల్ తండాలో పీఏసీఎస్ గాంధారి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు గాంధారి మండలంలోని చద్మాల్ తండా గ్రామంలో పీఏసీఎస్ గాంధారి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లను ప్రారంభించారు.ఇటీవల చడ్మల్ తండా గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారిని కలిసి తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్వీకరించి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి చడ్మల్ తండాలో కొనుగోలు...