PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 5:40 pm Posted by : RAVINDHAR

ఘనంగా టిపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29.

ఘనంగా టిపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు                                                కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో 12వ టిపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ టీపిటిఎఫ్ ఎప్పుడు ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. టిపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కార్యాలయంలో పతాకావిష్కరణ  చేస్తున్న జిల్లా అధ్యక్షులు చింతల లింగం కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఫెడరేషన్ నాయకులు శ్రీనివాస్,అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నళిని మేడం, శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు నరేందర్ గోపు శ్రీనివాస్, మంగమ్మ, కామారెడ్డి మండల అధ్యక్షులు గ్యార బాబయ్య