PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 12:32 pm Posted by : RAVINDHAR

గ్రామ కమిటీ ఏకగ్రీవం

ప్రాంతీయ వారితో ప్రతినిధి జూన్ 18

ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు  ఆదేశానుసారం లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోకుల్ సాయిరాం యాదవ్ గారి ఆధ్వర్యంలో భవానీపేట్ కాంగ్రెస్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సజ్జనపల్లి వెంకట్ ఉపాధ్యక్షులుగా  కరణం బలరాం కార్యదర్శిగా బెస్త లక్ష్మణ్ కార్యదర్శిగా పోచయ్య సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బేగరి పోచయ్య గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది