గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని గాంధారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని మోతి రామ్ నాయక్ అన్నారు వారి వెంట సిపిఎం కార్యకర్తలు ప్రకాష్ నాయక్ వివిధ నాయకులు పాల్గొన్నారు.