గెస్ట్ లెక్చరర్ లను రెన్యువల్ గా కొనసాగించాలని వారికి తగిన వేతనం చెల్లించాలని ప్రిన్సిపల్ కు వినతి పత్రం
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 09) ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ (ఎ), కళాశాల, కామారెడ్డి అతిథి అధ్యాపకుల జిల్లా అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. కె. విజయ్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ లను రెన్యువల్ చేయడం & అకాడమిక్ ఇయర్ మొత్తానికి కన్సాలిడేటెడ్ పే వేతనం చెల్లించడం గురించి విన్నవిస్తూ.. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (ఎ), కామారెడ్డి ప్రిన్సిపాల్ ద్వారా కమిషనరేట్ కార్యాలయం దృష్టికి తెలియజేసే అంశం గురించి చెప్పడం...