గాంధీభవన్లో షబ్బీర్ అలీ పై కామారెడ్డి నేతల ఫిర్యాదు*

*పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు*

*మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని  మల్లు రవికి ఫిర్యాదు*

*కామారెడ్డి లో కాంగ్రెస్ నీ బ్రతికించాలని విన్నపించిన నాయకులు*

*సానుకూలంగా స్పందించిన క్రమశిక్షణ చైర్మన్ మల్లురవి*

*కామారెడ్డి ఘటనపై విచారణ జరుపుతానని మల్లు రవి హామీ*

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04*గాంధీభవన్లో షబ్బీర్ అలీ పై కామారెడ్డి నేతల ఫిర్యాదు* *పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు**మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని  మల్లు రవికి ఫిర్యాదు* *కామారెడ్డి లో కాంగ్రెస్ నీ బ్రతికించాలని విన్నపించిన నాయకులు**సానుకూలంగా స్పందించిన క్రమశిక్షణ చైర్మన్ మల్లురవి**కామారెడ్డి ఘటనపై విచారణ జరుపుతానని మల్లు రవి హామీ**కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజయ్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో ఫిర్యాదులు* గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ మల్లు రవి...