(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 17)
గాంధారి మండల కేంద్రానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా నాగులూర్ గ్రామ రాజు నియమితులు కాగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.