గాంధారి మండలం మాతుసంఘం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు సామూహిక గృహ ప్రవేశం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01 మాతుసంఘం గ్రామంలో తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం చేయడం జరిగింది. లబ్ధిదారులు మహమ్మద్ సలీమా బేగం. కుమ్మరి కవిత. మహమ్మద్ ముస్తఫా. గృహప్రవేశం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాతుసంఘం సర్పంచ్ మాదోజీ వందన-బల్వంత్ రావు గారు ఉప సర్పంచ్ బుచ్చి స్వామి గ్రామపంచాయతీ పాలక వర్గ సభ్యులు ఇంద్రాబాయి నీరడీ బాల్రాజు చిర్ర సంతోష్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాదోజి...