యువజన కాంగ్రెస్ నూతన <br>అధ్యక్షులు గా ఏకగ్రీవం

ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్దార్ నాయక్ అధ్యక్షతన గాంధారి మండలంలోని గ్రామా కమిటీ  ఎన్నుకొన్న  గాంధారి మండల యూత్  అధ్యక్షులు చాకలి రాజు గారు .. ఈ  సందర్భంగా చాకలి రాజు మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన అధ్యక్షులు యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.యువతను సంఘటితం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ...