గాంధారి తిమ్మాపూర్ గ్రామంలో నూతన గృహప్రవేశం
గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలలో భాగంగా సోమవారం తిమ్మాపూర్ స్థానిక సర్పంచ్ శంకర్ చేతుల మీదుగా గృహప్రవేశాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.