గాంధారిలో నూతన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్‌ మోహన్ డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్

ప్రాంతీయ వార్త జూన్ 29ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ గారు మరియు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు. గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మదన్‌మోహన్ గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ...