PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 3:19 pm Posted by : RAVINDHAR

కృష్ణజీవాడి గ్రామపంచాయతీ లో కలకలం

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 28.
తాడ్వాయి మండలం కృష్ణజీవాడి గ్రామం. గ్రామపంచాయతీ లో ఓ వ్యక్తి మా మరదలు పేరు పై భూమి చేయించండి అని సర్పంచ్ సదురు పెద్దమనుషులతో మాట్లాడే సమయం లో భూమి యజమాని కొడుకు మరిపల్లి సంతోస్ బావను పాలకవర్గం ముందరే కొట్టడం అతడు ఒక జర్నలిస్ట్ కావడం తో చర్చనియంతం కావడం విశేషం పైగా మేడలో తులం గొలుసు పోయిందన్న బదితుడు అనంతరం తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇంక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి