కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో నివాళులు సేవా కార్యక్రమాలతో స్మరణ
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21.భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారి* వర్ధంతి సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని *రాజీవ్ గాంధీ* చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* మాట్లాడుతూ *రాజీవ్ గాంధీ గారు* దేశ అభివృద్ధికి దూరదృష్టితో...