కాంగ్రెస్ వైఫల్యాలపై,<br>తెలంగాణ బీజేపీ పోరుబాట

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 08------------------------------------ BJP రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ పెద్దల  కీలక తీర్మానం - ఆదివారం హైదరాబాద్ నాంపల్లి BJP రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల కీలక సమావేశం - రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం - పాల్గొన్న BJLP లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు డీకే. అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగేష్, MLC లు AVN రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి,...