PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 1:58 am Posted by : RAVINDHAR

కాంగ్రెస్ వైఫల్యాలపై,<br>తెలంగాణ బీజేపీ పోరుబాట

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 08
———————————–
– BJP రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ పెద్దల  కీలక తీర్మానం

– ఆదివారం హైదరాబాద్ నాంపల్లి BJP రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల కీలక సమావేశం

– రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం

– పాల్గొన్న BJLP లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు డీకే. అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగేష్, MLC లు AVN రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, MLA లు రాకేష్ రెడ్డి, కాటేపల్లి వెంకట రమణారెడ్డి, ధన్ పాలు సూర్యనారాయణ, పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వయి హరీష్  తోపాటు పార్టీ ముఖ్య నాయకులు

– రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు

– తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం,  ఇతర అంశాలపై చర్చలు

– రైతు గోస BJP భరోసా బస్సు యాత్రను అభినండిస్తూ తీర్మాణం

– విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై   త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం

– తేదీలు, కార్యాచరణ త్వరలో ప్రకటించాలని నిర్ణయం