కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మండల కమిటీ ఏర్పాటు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 14 ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో లింగంపేట్ మండలం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం  మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో 38 మందితో పూర్తి స్థాయి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వారికీ నియామక పాత్రవాలిని ఇచ్చి శాలువాతో సత్కరించారు ఇందులో ఉప అధ్యక్షులు గా డాక్టర్ పోచయ్య ఎక్కపల్లి, వాజీర్ శంకర్ రావు. మోతె, వర్కింగ్ ప్రెసిడెంట్. గుండా బాలకిషన్,...