ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 14
ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో లింగంపేట్ మండలం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో 38 మందితో పూర్తి స్థాయి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వారికీ నియామక పాత్రవాలిని ఇచ్చి శాలువాతో సత్కరించారు ఇందులో ఉప అధ్యక్షులు గా డాక్టర్ పోచయ్య ఎక్కపల్లి, వాజీర్ శంకర్ రావు. మోతె, వర్కింగ్ ప్రెసిడెంట్. గుండా బాలకిషన్, లింగంపేట్, సంద బాలన్న పోతాయిపల్లి,ప్రధాన కార్యదర్శి గా నిజ్జన విట్టల్, అర్షద్ పాషా, మునవత్ పారశురాం, కార్యదర్శిలుగా మెట్టు సావిత్రి, జక్షనీ రవి సెట్, సాయగౌడ్, బాలయ్య, సోషల్ మీడియా ఇంచార్జ్ చాకలి కుమార్ పోల్కంపేట్, రాజేష్ బోనాల, సంజీవ్ బాణపూర్, మహిళా అధ్యక్షురాలు మసన్నగారి భాగ్యలక్ష్మి, రైతు కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, sc సెల్ అధ్యక్షులు నిరడి రామలింగం, ఎస్టీ సెల్ అధ్యక్షులు కేతావత్ ప్రతాప్, మైనారిటీ సెల్ అధ్యక్షులు మోహిద్ సలీమ్, ఇందిరామ్మా కమిటీ అధ్యక్షులు వంజరి ఎల్లమ్మయ్య బీసీ సెల్ అధ్యక్షులు, దూరశెట్టి అశోక్, యూత్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్, మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు రఫీయొద్దీన్ సలహాదరులుగా చేర్మెన్ దేవందర్ రెడ్డి మోతె రామ్ రెడ్డి, అన్నం సాయిలు చిటరి సాయిలు వడ్ల విఠల్ గోపి గౌడ్, మసుల శివయ్య, చింతకుంట సాయిలు, ఎస్ కే పాషా, దొడలే సురేందర్ గౌడ్, డాక్టర్ రాజు అదేవిధంగా పెద్ద ఎత్తున్న పార్టీ వివిధ గ్రామాల అధ్యక్షులు డైరెక్టర్ లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు