కన్కల్ తాడ్వాయి కృష్ణాజివాడి లో గ్రామ దేవతలకు బోనాలు
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31 కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని కన్కల్ తాడ్వాయి కృష్ణాజివాడి పలు గ్రామాలలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు గ్రామస్తులు మాట్లాడుతూ నాలో పండుగను గ్రామదేవతలు ప్రతి ఏటా ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ఆషాడ మాసంలో గ్రామస్తులు ఏకమై అమ్మవారి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాలు సమర్పణ మహిళలు కొత్త కుండలతో అన్నం పాలు బెల్లంతో బోనాలన్నీ వండి పసుపు కుంకుమ వేప ఆకులతో అలంకరించి తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు ప్రత్యేక...