ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని కన్కల్ తాడ్వాయి కృష్ణాజివాడి పలు గ్రామాలలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు గ్రామస్తులు మాట్లాడుతూ నాలో పండుగను గ్రామదేవతలు ప్రతి ఏటా ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ఆషాడ మాసంలో గ్రామస్తులు ఏకమై అమ్మవారి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాలు సమర్పణ మహిళలు కొత్త కుండలతో అన్నం పాలు బెల్లంతో బోనాలన్నీ వండి పసుపు కుంకుమ వేప ఆకులతో అలంకరించి తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు ప్రత్యేక పూజలు అమ్మవారికి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు గాజులు సమర్పించి గ్రామ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారు. డప్పు వాయిద్యాలు పోతరాజు విన్యాసాల శివ సొత్తుల నత్యాలతో ఈ వేడుకలు ప్రత్యేక ఆకాశగా నిలుస్తాయి అంతేకాకుండా గ్రామంలో కోరిన కోరికలు తీర్చే దేవతలుగా నల్ల పోచమ్మ నాయకమ్మ ముత్యాలమ్మ బంగారు మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు పాడిపంట గుడ్డు గోదా. పిల్ల పాపలు సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు మంచిగా కురవాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు