ఓటరు జాబితాపై ప్రజల్లో అపోహలు తొలగించాలి –SIR ఫామ్ ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలి.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూలై 12 ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ లింగంపేట ఎమ్మార్వో సురేష్లింగంపేట్ మండల్ లో స్పెషల్ డ్రైవ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ _ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) SIR ఫామ్  ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలి ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ఈ సందర్భంగా ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా...