ఒకప్పుడు పూరిగుడిచే ఇప్పుడు అద్దాలమేడ కర్త కర్మ క్రియ ఎమ్మెల్యే మదన్మోహన్ ని అంటున్న ఇందిరమ్మ ఇల్లు యజమాని

కామారెడ్డి ప్రతినిధి మే 27 ప్రాంతీయ వార్త. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన షైక్ సబీనా గారు ఎన్నో సంవత్సరాలుగా పూరి గుడిసెలో కుటుంబంతో కలిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. వర్షం పడితే ఇంట్లోకి నీరు రావడం, వేసవిలో ఎండ తీవ్రంగా ఉండటం వంటి సమస్యల మధ్య వారి కుటుంబం రోజులు గడిపేవారు. సబీనా కుటుంబ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి విన్నవించగా, ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చలించి వెంటనే ఇందిరమ్మ ఇల్లు పథకం...