ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ,ఆధ్వర్యంలో భూంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ
(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 27) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐ.ఎస్.ఆర్.డి ( ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కామారెడ్డి )స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఐ.ఎస్.ఆర్.డి అధ్యక్షురాలు రవళి . సీఈఓ రాజేందర్ (లింగంపల్లి గ్రామస్తులు)భూంపల్లి ఉన్నత పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు పెన్సిల్ ఎరేజర్ కిట్స్ భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా...