ఐలమ్మ విగ్రహాలు జాతి ఐక్యతకు చిహ్నాలు
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 10)జువ్వాడి: వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా జువ్వాడి గ్రామంలో నాయకులు, యువకులు, రజక సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జువ్వాడి కాంటెస్ట్ సర్పంచ్ మచ్చర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, వీరనారి చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.చాకలి ఐలమ్మ తన జీవితాంతం అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి సమాజానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు, పోరాట...