ఎస్సైగా మహేష్ బాధ్యతల స్వీకారం సర్పంచ్‌లు, నాయకుల ఘన సత్కారరాజంపేట

  కామారెడ్డి ప్రాంతీయ వార్త మే 16 రాజంపేట మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌ను శనివారం మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సత్కరించారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని కోరారు. అలాగే మండల అభివృద్ధికి పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల...