ఎస్పీ పై ఎమ్మెల్యే ఘాటైన వ్యాఖ్యలు లక్ష్మి కాంతారావు ఎమ్మెల్యే

Sp పై MLA ఘాటైన వ్యాఖ్యలు... పేదలపై దయ. మానవత్వం లేని పోలీసులు జిల్లాకు. జుక్కల్ నియోజకవర్గం వద్దు... జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు నిన్న బాన్సువాడ లో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు ఇసుక విషయంలో జిల్లా ఎస్పీ పైన ఘటన విమర్శలు చేశారు. పోలీసులు మానవత్వంతో ఉండాలి మానవత్వం , నిజాయితీ లేని పోలీసులు కామారెడ్డి జిల్లాకు జుక్కల్ నియోజకవర్గానికి అవసరం లేదు. వీడియో గేమ్ ఆడుతూ వీడియో గేమ్ల మాదిరి గా అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తానంటే కుదరదు దీన్ని మాఫియా అంటారని...