ఎల్లారెడ్డి శాసనసభ్యులుమదన్ మోహన్ పై అనుచితల వ్యాఖ్యలు చేసిన సురేందర్ క్షమాపణ చెప్పాలి..

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31 బీఆర్ఎస్ పార్టీ విస్తృత సాయి  సమావేశంలో సురేందర్  మదన్ మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు మీరు బి ఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎల్లారెడ్డికి లింగంపేట్ వడ్ల కుప్ప పైన ఐలాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య వడ్ల కుప్ప పై చనిపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హనుమంతరావుపరామర్శ చేసి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది చేయని ఆ కుటుంబానికి పరామర్శించని సురేందర్ నువ్వు కూడా ఈరోజు...