PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 7:15 pm Posted by : RAVINDHAR

ఎల్లారెడ్డి శాసనసభ్యులుమదన్ మోహన్ పై అనుచితల వ్యాఖ్యలు చేసిన సురేందర్ క్షమాపణ చెప్పాలి..

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31

బీఆర్ఎస్ పార్టీ విస్తృత సాయి  సమావేశంలో సురేందర్  మదన్ మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు
మీరు బి ఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎల్లారెడ్డికి లింగంపేట్ వడ్ల కుప్ప పైన ఐలాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య వడ్ల కుప్ప పై చనిపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హనుమంతరావుపరామర్శ చేసి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది చేయని ఆ కుటుంబానికి పరామర్శించని సురేందర్ నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతున్నావా మా గురించి కాంగ్రెస్ గురించి   నీ సొంత గ్రామమైన నల్లమడుగు లో వడ్ల కుప్పలపై పాముకాటుతో చనిపోతే మదన్ అన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకువచ్చి ఆర్థిక సాయం చేపించిన వ్యక్తి మదన్ మోహన్…నువ్వేంచేసినవ్ ఎమ్మెల్యే గా వున్నపుడు
ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మదన్మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావ్ గతంలో నువ్వు ఏం చేశావో ఒకసారి ఈరోజు మదన్ అన్న చేసిన అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక పోతున్నావ్ సురేందర్. గతం మర్చిపోయావా అంటూ ఎద్దేవ చేశారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోకుల్ సాయిరాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీ సెల్ రఫీయొద్దీన్ లింగంపేట సర్పంచ్ కౌడా రవీందర్ టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సక్రనాయక్ సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షుడు ఎల్లమయ pscs దేవేందర్ రెడ్డి డాక్టర్ విట్టల్ పోల్ సింగ్ హర్షద్ గుండా a బాలకిషన్ సర్పంచ్ కాశీరం సర్పంచ్ ఏగొండ సర్పంచ్ అమృత రావు గోపాల్ వెంకట్ గౌడ్ లింగంపేట్ మండల కాంగ్రెస్ సర్పంచులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది