PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:46 am Posted by : RAVINDHAR

ఎస్ ఐ ఆర్ సభ్యత నమోదు ప్రక్రియను పరిశీలించిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు,

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 27)

గండివేట్ గ్రామంలో జరుగుతున్న SIR సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి, అర్హులైన ఓటర్లందరూ తమ తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి, నిర్ణీత గడువు తేదీ లోపు సంబంధిత బీఎల్ఓ (BLO)కు అందజేయాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని సూచించిన గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, మాజీ ఎంపీపీ బలరాం నాయక్, మాజీ సర్పంచ్ ఫారుక్, మాజీ ఎంపీటీసీ అంజయ్య, సీనియర్ నాయకులు రోడోళ్ళ గంగాధర్, దెంక బాలరాజ్, ఉపసర్పంచ్ పెద్ది కాశీరం, మాజీ కో – ఆప్షన్ ముస్తఫా, వార్డు మెంబెర్ బాబు, జస్వంత్ గౌడ్, ఉప్పు సాయిలు, డోళ్లు సాయిలు, అయ్యల గంగారాం, శివరాజ్, సురేష్, జీపీ సెక్రటరీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.