ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే. క్యాంప్ ఆఫీస్ లో “TPCC ఆధ్వర్యంలో SIRపై బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10 ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే. క్యాంప్ ఆఫీస్ లో *"TPCC ఆధ్వర్యంలో SIRపై బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ – ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గౌరవ మదన్మోహన్ రావు గారి ఆదేశానుసారం.డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సూచన" ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి బీఎల్ఏ తన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, అర్హులైన...