ఎల్లారెడ్డి నియోజకవర్గం పేద పేద ప్రజలకు అండగా నిలిచిన. ఎమ్మెల్యే మదన్ మోహన్ .
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 17 ఎల్లారెడ్డి నియోజకవర్గం* గాంధారి మండల్ నేరల్ తాండగ్రామానికి చెందిన బస్సీ దేవి సింగ్ గారికి అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యలు వెల్లడించారుఆర్థికఇబ్బందితో బాధపడుతున్న బస్సీ దేవి సింగ్ గారి కుటుంబంసభ్యలు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి దృష్టికి తీసు కురాగా*మదన్ మోహన్ గారు వెంటనే స్పందించిప్రభుత్వం తరపు నుండి. చికిత్ర నిమిత్తం 200000 రూపాయలు ఎల్ ఓసి ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో నేరల్ తాండ స్థానిక సర్పంచ్ బస్సీ రవీందర్. గ్రామ...