ఎమ్మెల్యే సహకారంతో పట్టణాభివృద్ధి <br><br>మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మత్త మాల భాగ్యవతి <br>
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోనీ ఏడవ వార్డులో ఆదివారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ ,వైస్ చైర్పర్సన్ మత్త మాల భాగ్యవతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆశీస్సులతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని తెలిపారు ఎమ్మెల్యే మదన్మోహన్ పట్టణ కేంద్రంలోని...