ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూంపల్లి గ్రామ సర్పంచ్, గైని శ్రీనివాస్ వార్డు సభ్యుడు. బండ శీను

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 17)కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం: భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ మరియు వార్డు సభ్యుడు బండ శ్రీను ఎమ్మెల్యే మదన్ మోహన్* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయన వెల్లడించాడు, గత 20 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి...