ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినం,చిల్లర్గిలో ఘనంగా ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 04జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* జన్మదినాన్ని పురస్కరించుకుని పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించి ఘన విజయం సాధించింది.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారితో* పాటు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* పాల్గొని వైద్య సేవలను, రక్తదాతలను అభినందించారు.ప్రముఖ వైద్య నిపుణులు వివిధ వ్యాధులకు ఉచిత పరీక్షలు చేసి, రోగులకు...