ఎన్నో ఏళ్ల కల ఈరోజుకి నెరవేరింది ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన ఇందిరమ్మ ఇళ్ల యజమాని

నా కన్నీళ్ల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుని ఇంటి కల నెరవేర్చిన నాయకుడునిరాశలో ఉన్న నాకు…అండగా నిలబడ్డ నాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న నాగిరెడ్డి పేట్ మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారుడు ఎన్నో ప్రభుత్వాల చుట్టూ తిరిగినా, ఎన్నో వినతులు ఇచ్చినా తన బాధను పట్టించుకున్న నాయకుడు దొరకలేదని కన్నీటి కళ్లతో గుర్తుచేసుకున్నారు. అయితే ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నాగిరెడ్డి పేట్ పర్యటనలో భాగంగా ఆ కుటుంబాన్ని స్వయంగా సందర్శించారు. గుడిసెలో వారి దయనీయ పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే...