ఎంపీ వద్దిరాజు మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ సర్కార్ ని బొంద పెడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20.--------------------------------------తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే తప్ప, కాంగ్రెస్ సర్కారులో ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.పాలకులు తమ సొంత పనులు చక్కబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారని,పాత వాటికి రిబ్బన్స్ మాత్రం కట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎంపీ రవిచంద్ర బుధవారం సాయంత్రం భద్రాచలంలో ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ రావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్...