ఎంపీ వద్దిరాజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది

*ఎంపీ వద్దిరాజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది* -------------------------------------- ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనతో జత కట్టాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారని, వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కలిసి పయనిస్తున్నాయన్నారు.ఎంపీ రవిచంద్ర...