ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలన్న సర్పంచ్ గణేష్

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన గ్రామ సర్పంచ్ గణేష్ ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం కూలీలకు ఓ ఆర్ ఎస్ పాకెట్లను పంపిణీ చేశారు వారి వెంట గ్రామ పెద్దలు పాల్గొన్నారు.