ఉపాధి కూలీలకు మజ్జిగ పాకెట్లు పంపిణీ

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మజీవాడి గ్రామం లో ఉపాధి హామీ కూలీలకు స్థానిక సర్పంచ్ అంజన్ భాయ్ రఘుపతి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున పొద్దున్నే వచ్చి 10 గంటల వరకు వెళ్లాలని కూలీలకు వివరించారు.