ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01
స్థానిక శాసనసభ్యులు మదన్మోహన్ ఆదేశాల మేరకు బాయంపల్లి కన్నాపూర్ పోల్కంపేట్ ఐలాపూర్ గ్రామాలలో గృహప్రవేశాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిరాం తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది పాల్గొని ఇందిరమ్మ గృహప్రవేశాలలో పాల్గొనడం జరిగింది దానితోపాటు
కొన్ని గ్రామాలలో గ్రామ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు కలిసి ఇంద్రమ్మ గృహాలను రిబ్బన్ కట్ చేయడం జరిగింది
కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనారిటీ సెల్ రఫియొద్దీన్ మండల్ మాజీ అధ్యక్షులు యాళ్లమయ్య dr నిజ్జన్ విఠల్ మండల్ నాయకులు గుండా బాలకిషన్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు