ఇందిరమ్మ గృహాలను పర్యవేక్షించిన సర్పంచ్
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివిధ దశలలో నిలిచిపోయిన ఇళ్ళలో పర్యవేక్షించిన స్థానిక సర్పంచ్ బంగారి శంకర్ కార్యదర్శి లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇల్లు తొందరగా పూర్తి చేయాలని కోరారు.