ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలపై చిన్నచూపు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఆ కళాశాల అంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన. విష పురుగులు వచ్చిన చోద్యం చూస్తున్న విద్యా శాఖ అధికారులు. ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.<br>
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 12 కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. ప్రహరీ గోడ లేకపోవడ విష పురుగులు మరియు గేదెలు మేకలు ఎద్దులు వాటివి పశువులు. ప్రహరీ గోడ లేకపోవడంతో హరితహారం లో భాగంగా కళాశాలలో నాటిన మొక్కలకు భద్రత లేకపోవడంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ వచ్చేసింది కాబట్టి కళాశాల చుట్టు ప్రహరీ గోడ లేకపోవడంతో పిచ్చి మొక్కలు విపరీతంగా మొలుస్తాయి ఆ గడ్డిలో నుంచి విషపురుగులు రావచ్చని మండల...