PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 1:04 pm Posted by : RAVINDHAR

ఆర్ టి సి ఎల్ట్రికల్ బస్సు దగ్ధం

కరీంనగర్ జూన్ 21(ప్రాంతీయ వార్త ):కరీంనగర్ ఎల్ట్రికల్ అర్ టి సి బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి బస్సు తిమ్మాపూర్ మండలం ఎల్ ఎమ్ డి సమీపంలో రాగానే బస్సులో నుంచి మంటలు వచ్చాయి అధి గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ప్రయాణికులను కిందకు దింపాడు స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సంచారం ఇచ్చారు ఫైర్ ఇంజన్ చేరుకునే లోపు బస్సు పూర్తిగా కాలిపోయింది బస్సులో ప్రయాణిస్తున్న భయాందోళనకు గురీయ్యారు ప్రమాదానికి సంబంధిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.