అపర భగీరథుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి కృషికి జలాల్‌పూర్ గ్రామ ప్రజల ఘన సన్మనం

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29 అపర భగీరథుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి కృషికి జలాల్‌పూర్ గ్రామ ప్రజల ఘన సన్మానం*ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. *అపర భగీరథుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి ప్రత్యేక చొరవతో నూతన బోరు మరియు త్రాగునీటి పైప్‌లైన్ ఏర్పాటుకు రూ.7.50 లక్షల నిధులు మంజూరయ్యాయి.*ఈ శుభవార్తతో ఆనందోత్సాహాలకు లోనైన గ్రామ ప్రజలు...