అనుమతి పేరుతో అక్రమ తవ్వకాల,విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01 రాజంపేట మండల కేంద్రంలోని ఊర చెరువు అలుగు నుంచి వెళ్లే ఆర్జాల వాగులో అక్రమ తవ్వకాలు జరిగాయని రైతులు ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న వాగు కట్టల వద్ద గట్లు వేసుకునేందుకు మండల ఇరిగేషన్ అధికారి అవినాష్ జూన్ 26 నుంచి 30 వరకు అనుమతి ఇచ్చారు. అయితే అధికార పార్టీ నాయకుడు శ్రీరామ్ సురేష్ ఆ అనుమతిని దుర్వినియోగం చేసి, వాగులో నాలుగు నుంచి ఆరు అడుగుల లోతు...