అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల LOC… మల్లికార్జున్ చొరవతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు<br><br>మాజీ సర్పంచ్ శ్రీధర్ కుటుంబానికి రూ.5 లక్షల LOC అందజేత…
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ *శ్రీధర్ గారి* కుమార్తె గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు.ఈ విషయాన్ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల LOC (Letter of Credit) మంజూరు చేశారు.ఈ సందర్భంగా...