అడిషనల్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత కార్డుల అందజేత
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05 కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ వై గిరి గారి చేతుల మీదగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం కార్డులు వారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారి ఆదేశాల మేరకు కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వుల మేరకు కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విస్తృతంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాలు ఉద్యోగులు మరియు...