PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 7:08 pm Posted by : RAVINDHAR

అడిషనల్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత కార్డుల అందజేత

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05

కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్  రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ వై గిరి గారి చేతుల మీదగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం కార్డులు వారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది
గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారి ఆదేశాల మేరకు కార్యదర్శి దాన కిషోర్  ఉత్తర్వుల మేరకు కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  విస్తృతంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాలు ఉద్యోగులు మరియు స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు ప్రజలు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాలు పొందాలని. ప్రకృతి విపత్తులు అత్యవసర వైద్య పరిస్థితిలు  మెగా రక్త దాన శిబిరాలు ఉచిత ఆరోగ్య వైద్య సేవల ద్వారా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందిస్తోందని  కొనియాడారు . సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాలు పొందాలని పిలుపునిచ్చారు  స్వచ్ఛందంగా ప్రజల ముందుకొచ్చి సభ్యతలు పొందడం ద్వారా  సంతోషిస్తున్నాను
ఇలాగే జూన్ 15 వరకు కంటిన్యూగా జరగాలని జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ముందంజలో పంపుతారని ఆశిస్తున్నాను తదితరులు పారా లీగల్ వాలంటరీ  మెంబర్ మరియు రెడ్ క్రాస్ మెంబర్ యాదగిరి గౌడ్ లింగమయ్య  తదితరులు పాల్గొన్నారు